Skip to main content

CSL Recruitment 2023: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో 95 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సేఫ్టీ అసిస్టెంట్, సెమీ స్కిల్డ్‌ రిగ్గర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSL Safety Assistant and Semi-Skilled Rigger Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 95
పోస్టుల వివరాలు: సేమీ స్కిల్డ్‌ రిగ్గర్‌–56, సేఫ్టీ అసిస్టెంట్‌–39.
అర్హత: నాలుగో తరగతి, పదో తరగతి, డిప్లొమా(సేఫ్టీ/ఫైర్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21.10.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

చ‌ద‌వండి: HR Trainee Posts: జీఆర్‌ఎస్‌ఈ, కోల్‌కతాలో హెచ్‌ఆర్‌ ట్రెయినీ పోస్టులు.. నెలకు రూ.15,000 జీతం..

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్‌ పరీక్ష, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.10.2023.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/

Qualification Others
Last Date October 21,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories