Skip to main content

HR Trainee Posts: జీఆర్‌ఎస్‌ఈ, కోల్‌కతాలో హెచ్‌ఆర్‌ ట్రెయినీ పోస్టులు.. నెలకు రూ.15,000 జీతం..

కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(జీఆర్‌ఎస్‌ఈ).. హెచ్‌ఆర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
HR Trainee Posts in GRSE, Kolkata, GRSE Kolkata HR Trainee Job Application,Career Opportunity, HR Trainee Position at GRSE

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 26 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
శిక్షణ వ్యవధి: 12 నెలలు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.10.2023

వెబ్‌సైట్‌: https://www.grse.in/

చ‌ద‌వండి: Engineer Trainee Posts in PGCIL: పీజీసీఐఎల్, న్యూఢిల్లీలో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. భారీగా వేతనం!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date October 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories