Skip to main content

Engineer Trainee Posts in PGCIL: పీజీసీఐఎల్, న్యూఢిల్లీలో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. భారీగా వేతనం!

న్యూఢిల్లీలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్‌/కార్యాలయాల్లో గేట్‌–2024 ద్వారా ఇంజనీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineer Trainee Posts in PGCIL New Delhi

పీజీసీఐఎల్‌ రీజియన్‌: నార్తెర్న్, ఈస్ట్రన్, నార్త్‌–ఈస్ట్రన్, సదరన్, వెస్ట్రన్, ఒడిశా ప్రాజెక్ట్స్, కార్పొరేట్‌ సెంటర్‌.
పోస్టులు: ఇంజనీర్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/సివిల్‌/కంప్యూటర్‌ సైన్స్‌).
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్శిటీ/సంస్థ నుంచి ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌(పవర్‌)/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/పవర్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌/పవర్‌ ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రికల్‌)/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌ /టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ /ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)ఉత్తీర్ణులై ఉండాలి. వ్యా­లిడ్‌ గేట్‌–2024 స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

ఎంపిక విధానం: గేట్‌ 2024 స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 16.01.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:18.02.2024

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/

చ‌ద‌వండి: Graduate & Technician Apprentice Jobs: విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీలో 40 అప్రెంటిస్‌లు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 18,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories