Skip to main content

Faculty Posts: ఎయిమ్స్, భువనేశ్వర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

AIIMS Bhubaneswar

భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల సంఖ్య: 112 
పోస్టుల వివరాలు:
ప్రొఫెసర్‌–36, అడిషనల్‌ప్రొఫెసర్‌–03,అసోసియేట్‌ ప్రొఫెసర్‌– 08, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ –65.
విభాగాలు: అనాటమీ, కార్డియాలజీ, జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలై జేషన్లలో మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్‌/అడిషనల్‌ ప్రొఫెసర్‌–58 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ /అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–50ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, రిక్రూట్‌ మెంట్‌ సెల్, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, భువనేశ్వర్‌–751019 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021

వెబ్‌సైట్‌: http://aiimsbhubaneswar.nic.in

Qualification POST GRADUATE
Last Date September 30,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories