Skip to main content

MCEME Recruitment 2023: ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.31,500 వ‌ర‌కు జీతం..

సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌(ఎంసీఈఎంఈ).. ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Jobs In MCEME-Secunderabad

పోస్టులు: అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
అర్హత
అసోసియేట్‌ ప్రొఫెసర్‌: బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం ఐదేళ్లు పని అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం రెండేళ్లు పని అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.31,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.06.2023.
రాతపరీక్ష తేది: 09.06.2023.
ఇంటర్వ్యూ తేది: 10.06.2023.
ఇంటర్వ్యూ వేదిక: ఎఫ్‌డీఈ, ఎంసీఈఎంఈ, తిరుమలగిరి, సికింద్రాబాద్‌ 15.

వెబ్‌సైట్‌: https://www.mes.gov.in

చ‌ద‌వండి: EFLU Recruitment 2023: ఇఫ్లూ, హైదరాబాద్‌లో 97 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 07,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories