Cotton University Recruitment 2023: కాటన్ యూనివర్శిటీ, గువాహటిలో 45 గ్రేడ్-4 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
గువాహటి(అసోం)లోని కాటన్ యూనివర్శిటీ.. గ్రేడ్-4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: ప్యూన్, అడ్మినిస్ట్రేటివ్ హెల్పర్, చౌకీదార్, మాలి, హాస్టల్ బేరర్, ఆయా, కుక్.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం/డ్రైవింగ్ /ఏఎన్‌ఎం/డీటీపీ/క్యాటరింగ్‌లో పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 38 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.52,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 02.05.2023.
వెబ్‌సైట్: https://www.cottonuniversity.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | May 02,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |