AICTE Recruitment 2023: ఏఐసీటీఈ-ఎన్‌టీఏలో 46 నాన్‌టీచింగ్ స్టాఫ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టుల వివరాలు: అకౌంటెంట్/ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్-10, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-01, అసిస్టెంట్-03, డేటాఎంట్రీ ఆపరేటర్-21, ఎల్‌డీసీ-11.
అర్హత
అకౌంటెంట్/ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్: డిగ్రీ(కామర్స్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్: బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
అసిస్టెంట్: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
డేటాఎంట్రీ ఆపరేటర్: డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
ఎల్‌డీసీ: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:15.05.2023.
వెబ్‌సైట్: https://nta.nic.in/
చదవండి: Sainik School Recruitment 2023: సైనిక్ పాఠశాలలో టీజీటీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |