Skip to main content

Sainik School Recruitment 2023: సైనిక్‌ పాఠశాలలో టీజీటీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చిత్తోర్‌గఢ్‌(రాజస్థాన్‌)లోని సైనిక్‌ పాఠశాల.. ఒప్పంద ప్రాతిపదికన టీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Sainik School Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 05
విభాగాలు: సైన్స్‌/మ్యాథమేటిక్స్‌/ఇంగ్లిష్‌/కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ అనుసరించి బీఈ/బ్యాచిలర్స్‌ డిగ్రీ /బీఈడీ/బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ/పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.61,962 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇతర సంస్థ నిబంధనల ప్రకారం ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, సైనిక్‌ స్కూల్, చిత్తోర్‌గఢ్, రాజస్థాన్‌-312021 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 26.04.2023.

వెబ్‌సైట్‌: https://www.sschittorgarh.com/

చ‌ద‌వండి: NIT Durgapur Recruitment 2023: నిట్, దుర్గాపూర్‌లో 39 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories