Skip to main content

NIT Durgapur Recruitment 2023: నిట్, దుర్గాపూర్‌లో 39 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

దుర్గాపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIT Durgapur Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.
విభాగాలు: ప్రాసెస్‌ డైనమిక్స్‌–కంట్రోల్, మోడలింగ్‌ అండ్‌ సిమ్యులేషన్, ప్రాసెస్‌ ఎక్విప్‌మెంట్‌ yì జైన్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్, హీట్‌ ట్రాన్స్‌ఫర్, మాస్‌ ట్రాన్స్‌ఫర్, కెమికల్‌ అండ్‌ బయో–కెమికల్‌ రియాక్షన్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్‌ థర్మోడైనమిక్స్, పెట్రోలియం రిఫైనరీ–పెట్రో కెమికల్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఎస్సీ/ఎంఎస్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 

పని అనుభవం

  • ప్రొఫెసర్లు: కనీసం 10ఏళ్లు పని అనుభవం ఉండాలి
  • అసోసియేట్‌ ప్రొఫెసర్లు: కనీసం 6 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వేతనం

  • ప్రొఫెసర్లు: నెలకు రూ.1,59,100 నుంచి రూ.2,20,200 చెల్లిస్తారు.
  • అసోసియేట్‌ ప్రొఫెసర్లు: నెలకు రూ.1,39,600 నుంచి రూ.2,11,300 చెల్లిస్తారు.
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: నెలకు రూ.70,900 నుంచి రూ.67,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, నిట్‌ దుర్గాపూర్, మహాత్మా గాంధీ అవెన్యూ, దుర్గాపూర్‌ 713209, పశ్చిమ బెంగాల్, ఇండియా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాసుత చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.nitdgp.ac.in/

చ‌ద‌వండి: MDNIY Recruitment 2023: ఎండీఎన్‌ఐవై, న్యూఢిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.2,15,900 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience 3 year
For more details, Click here

Photo Stories