Skip to main content

MGCUB Recruitment: మహాత్మాగాంధీ సెంట్రల్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

MGCUB Recruitment

బిహార్‌లోని మహాత్మాగాంధీ సెంట్రల్‌ యూనివర్సిటీ(ఎంజీసీయూ)..అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
విభాగాలు: మీడియా స్టడీస్, ఎకనామిక్స్, సోషల్‌ వర్క్, సోషియాలజీ, ఇంగ్లిష్, కంప్యూటర్‌ సైన్స్‌–ఐటీ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ తదితరాలు.
అర్హత: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 01.11.2021

వెబ్‌సైట్‌: http://www.mgcub.ac.in/

చ‌ద‌వండి: Finance Ministry Recruitment: ఆర్థిక మంత్రిత్వ శాఖలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు..

Qualification GRADUATE
Last Date November 01,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories