Skip to main content

IMU Recruitment 2023: ఐఎంయూ, చెన్నైలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

చెన్నైలోని ఇండియన్‌ మారిటైం యూనివర్శిటీ.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IMU Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 14
విభాగాలు: మెరైన్‌ ఇంజనీరింగ్, నాటికల్‌ సైన్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 60 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,31,400 నుంచి రూ.2,17,100 ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.05.2023.

వెబ్‌సైట్‌: https://www.imu.edu.in/

చ‌ద‌వండి: TS Gurukulam Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 868 డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 04,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories