IIT Bombay Recruitment: ఐఐటీ, బాంబేలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే(ఐఐటీబీ).. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
విభాగాలు: ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కనీసం మూడేళ్ల టీచింగ్/రీసెర్చ్/ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,01,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హతలు (అకడమిక్ రికార్డ్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021
వెబ్‌సైట్: https://www.iitb.ac.in
చదవండి: Teaching Posts: ఎస్‌ఎల్‌ఐఈటీ, పంజాబ్‌లో టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Qualification | POST GRADUATE |
Last Date | October 31,2021 |
Experience | 3 year |
For more details, | Click here |