Skip to main content

Jobs in Army Public School: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కొండలో టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

 Army Public School Golconda Recruitment

హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కొండ.. పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, సైకాలజీ.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఏడబ్ల్యూఈఎస్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ కార్డ్‌ ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ గోల్కొండ, హైదర్‌షకోట్,సన్‌సిటీ దగ్గర, హైదరాబాద్‌–500031 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.03.2022

వెబ్‌సైట్‌: https://www.apsgolconda.edu.in/​​​​​​​


చ‌ద‌వండి: IIM: ఐఐఎం, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories