Skip to main content

APS Golconda Recruitment 2023: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, గోల్కొండలో ఉద్యోగాలు

గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌(ఏపీఎస్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
APS Golconda Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: అడ్మిన్‌ సూపర్‌వైజర్, ఎల్‌డీసీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్, సైన్స్‌ ల్యాబ్‌ అసిస్టెంట్, డ్రైవర్, గార్డెనర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/10+2/గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కొండ, ఇబ్రహీంబాగ్‌ పోస్ట్‌ ఆఫీస్, సన్‌ సిటీ దగ్గర, హైదరాబాద్‌-500031 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.03.2023.

వెబ్‌సైట్‌: https://www.apsgolconda.edu.in/

చ‌ద‌వండి: Kendriya Vidyalaya Recruitment 2023: కేంద్రీయ విద్యాలయంలో టీచర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories