Kendriya Vidyalaya Recruitment 2023: కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
మహబూబాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సబ్జెక్టులు: టీజీటీ(ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్, సోషల్, స్పెషల్ ఎడ్యుకేటర్), పీఆర్‌టీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్ తదితరాలు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: కేవీ మహబూబాబాద్.
ఇంటర్వ్యూ తేది
టీజీటీ అభ్యర్థులకు 24.03.2023 రోజున ఇంటర్వ్యూ ఉంటుంది.
టీజీటీ మినహా ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 25.03.2023న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం.
వెబ్‌సైట్: https://mahabubabad.kvs.ac.in/
చదవండి: IIPE Recruitment 2023: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 25,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |