Skip to main content

IIPE Recruitment 2023: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ(ఐఐపీఈ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Jobs in IIPE Visakhapatnam

విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్, బీఈ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.

ప్రొఫెసర్‌: కనీసం పదేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,59,100 చెల్లిస్తారు.

అసోసియేట్‌ ప్రొఫెసర్‌: కనీసం ఆరేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,39,600 చెల్లిస్తారు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,01,500 చెల్లిస్తారు.

వయసు: 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటెరాక్షన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2023.

వెబ్‌సైట్‌: https://www.iipe.ac.in/

చ‌ద‌వండి: Delhi University Recruitment 2023: ఢిల్లీ యూనివర్శిటీలో 100 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 31,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories