AP EMRS Recruitment 2022: నెల్లూరు, తిరుపతిలో 66 గెస్ట్ టీచర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధి ఐటీడీఏ.. నెల్లూరు పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో..ఒప్పంద ప్రాతిపదికన గెస్ట్ టీచర్‌లుగా పనిచేసేందుకు ఏపీ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 66
పోస్టుల వివరాలు: పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)27, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్36, హాస్టల్ వార్డెన్03.
పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్): సబ్జెక్టులు: ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్,ఎకనామిక్స్, బోటనీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
టీజీటీ(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్): సబ్జెక్టులు: ఇంగ్లిష్,హిందీ,తెలుగు, గణితం,సైన్స్, సోషల్.
హాస్టల్ వార్డెన్: ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఈఎంఆర్.
పాఠశాలున్న ప్రాంతాలు: కొడవలూరు(నెల్లూరు జిల్లా), ఓజిలి, బీఎన్ కండ్రిగ(తిరుపతి జిల్లా).
అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అకడమిక్ అర్హతలు, మార్కులు, సీటీఈటీ మార్కులు, అదనపు అర్హతలు, పని అనుభవం, ఇంగ్లిష్ మీడియం చదువు, డెమో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
జీతం:నెలకు రూ.45,000(పీజీటీ),రూ.42,000(టీజీటీ), రూ.36,000(వార్డెన్) చెల్లిస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 18.08.2022
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/
చదవండి: DSSSB Recruitment 2022: దేశ రాజధానిలో 547 టీచింగ్ కొలువులు.. ప్రిపరేషన్ ఇలా
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 18,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |