NID Recruitment: ఎన్‌ఐడీ, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ), ఆంధ్రప్రదేశ్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: సీనియర్ ఇంజనీర్(ఎల్‌బీఎం)–01, హెడ్ సెక్యూరిటీ సర్వీసెస్–01, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)–01, అసిస్టెంట్ ఇంజనీర్(ఐటీ)–01, వార్డెన్(ఫిమేల్)–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు వివిధ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్, ట్రాన్సిట్ క్యాంపస్: ఈఈఈ అండ్ ఈసీఈ బిల్డింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్, నంబూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్–522510 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.12.2021
వెబ్‌సైట్: https://www.nid.ac.in
చదవండి: Engineering Jobs: ఆర్‌ఎల్‌డీఏ, న్యూఢిల్లీలో 45 పోస్టులు.. నెలకు రూ.54 వేల వరకూ వేతనం
Qualification | GRADUATE |
Last Date | December 19,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |