Engineering Jobs: ఆర్‌ఎల్‌డీఏ, న్యూఢిల్లీలో 45 పోస్టులు.. నెలకు రూ.54 వేల వరకూ వేతనం
న్యూఢిల్లీలోని రైల్ లాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఆర్‌ఎల్‌డీఏ).. దేశవ్యాప్తంగా వివిధ స్టేషన్లలో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్(సివిల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో ఫుల్‌టైం బీఈ/బీటెక్/ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు వాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
వయసు: 23.12.2021 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.54,600 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: psecontract@gmail.com
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.12.2021
వెబ్‌సైట్: https://rlda.indianrailways.gov.in/
చదవండి: FACT Recruitment: ఐటీఐ అర్హతతో 98 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 23,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |