Skip to main content

BSNL Recruitment: బీఎస్‌ఎన్‌ఎల్‌(తెలంగాణ సర్కిల్‌)లో డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

BSNL Hyderabad

హైదరాబాద్‌లోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), తెలంగాణ సర్కిల్‌.. డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 22
శిక్షణా వ్యవధి: ఏడాది.
అర్హత: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: అప్రెంటిస్‌షిప్‌ నిబంధనల ప్రకారం ఉండాలి.

ఎంపిక విధానం: డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కులు, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 20.11.2021
నాట్స్‌పోర్టల్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవడానికి చివరి తేది: 29.11.2021
బీఎస్‌ఎన్‌ఎల్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 02.12.2021

వెబ్‌సైట్‌: http://www.telangana.bsnl.co.in/

చ‌ద‌వండి: Railway Jobs: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 1785 పోస్టులు... అర్హతలు ఇవే!!

Qualification DIPLOMA
Last Date December 02,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories