Skip to main content

Railway Jobs: సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 1785 పోస్టులు... అర్హతలు ఇవే!!

South Eastern Railway

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే... వివిధ వర్క్‌షాపుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీల సంఖ్య: 1785
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, కేబుల్‌ జాయింటర్‌ తదితరాలు. 
ఖాళీలున్న వర్క్‌షాపులు: ఖరగ్‌పూర్‌ వర్క్‌షాప్, సిగ్నల్‌ అండ్‌ టెలికామ్‌ వర్క్‌షాప్, ట్రాక్‌ మెషిన్‌ తదితరాలు. 
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 01.01.2022 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 14.12.2021

వెబ్‌సైట్‌: https://www.rrcser.co.in

చ‌ద‌వండి: Eastern Railway Recruitment: ఈస్టర్న్‌ రైల్వేలో గ్రూప్‌–సి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

RRB-Study Material

Guidance

 

Qualification 10TH
Last Date December 14,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories