Skip to main content

Eastern Railway Recruitment: ఈస్టర్న్‌ రైల్వేలో గ్రూప్‌–సి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Eastern Railway

కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్టర్న్‌ రైల్వే(ఈఆర్‌)కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. గ్రూప్‌–సి(స్పోర్ట్స్‌ కోటా) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
క్రీడలు: వాటర్‌ పోలో, బాస్కెట్‌ బాల్, కబడ్డీ, ఆర్చరీ, బ్రిడ్జ్, క్రికెట్, షూటింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌/తత్సమాన, గ్రాడ్యుయేషన్‌ /తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.01.2022 నాటికి  18–25ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. అందులో క్రీడా నైపుణ్యాలను పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 12.11.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 11.12.2021

వెబ్‌సైట్‌: www.rrcer.com

చ‌ద‌వండి: Railway Jobs: ఆర్‌ఆర్‌సీ–ఎన్‌సీఆర్‌లో 1664 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification 12TH
Last Date December 11,2021
Experience Fresher job

Photo Stories