RCFL Recruitment 2022: ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 111 టెక్నీషియన్ పోస్టులు.. నెలకు రూ.60 వేల వరకు వేతనం..
ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్‌సీఎఫ్‌ఎల్)లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 111
పోస్టుల వివరాలు: మెకానికల్–51, ఎలక్ట్రికల్–32, ఇన్‌స్ట్రుమెంటేషన్–28.
అర్హత: విభాగాల్ని అనుసరించి సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(ఫిజిక్స్) డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.03.2022 నాటికి 31 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.22,000 నుంచి 60,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుదిఎంపిక ఉంటుది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.04.2022
వెబ్‌సైట్: https://www.rcfltd.com
చదవండి: RailTel Corporation Recruitment: 103 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | April 04,2022 |
Experience | 2 year |
For more details, | Click here |