Skip to main content

Vizag Steel Recruitment: రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్, విశాఖపట్నంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

Vizag Steel

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(వైజాగ్‌ స్టీల్‌).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: మైన్‌ ఫోర్‌మెన్‌–01, మైనింగ్‌ మేట్‌–04.

మైన్‌ ఫోర్‌మెన్‌: 
అర్హత: మైనింగ్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్టులో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. మైన్‌ ఫోర్‌మెన్‌ సర్టిఫికేట్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 01.01.2022 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.39,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

మైనింగ్‌ మేట్‌: 
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మైనింగ్‌ మేట్‌ సర్టిఫికేట్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.37,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్,మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.02.2022

వెబ్‌సైట్‌: https://www.vizagsteel.com/
 

చ‌ద‌వండి: BEL Recruitment: బెల్, బెంగళూరులో సీనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date February 09,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories