Skip to main content

PJTSAU Recruitment 2022: పీజేటీఎస్‌ఏ యూనివర్శిటీ, హైదరాబాద్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు..

PJTSAU Recruitment

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం.. తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: ఎమ్మెస్సీ(అగ్రికల్చరల్‌), ఎస్‌ఎస్‌–ఏసీ, పీహెచ్‌డీ లేదా ఎమ్మెస్సీ(అగ్రి.మైక్రోబయాలజీ/అనలిటికల్‌ కెమిస్ట్రీ)

ఇంటర్వ్యూ తేది: 20.06.2022
వేదిక: అసోసియేట్‌ డీన్స్‌ కాలేజ్, కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, పీజేటీఎస్‌ఏయూ, రాజేంద్రనగర్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in

 

చ‌ద‌వండి: NIFTEM Recruitment 2022: నిఫ్టెమ్, తంజావూరులో వివిధ ఉద్యోగాలు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date June 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories