Skip to main content

NMDC Recruitment 2022: ఎన్‌ఎండీసీ లిమిటెడ్, హైదరాబాద్‌లో 200 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NMDC Limited Hyderabad

హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ) లిమిటెడ్‌ ... ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 200
పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ అసిస్టెంట్‌(ట్రెయినీ)–43, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌ ట్రెయినీ)–90, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌ ట్రెయినీ)–35, ఎంసీఓ గ్రేడ్‌ 3(ట్రెయినీ)–04, హెమ్‌ మెకానిక్‌ గ్రేడ్‌ 3(ట్రెయినీ)–10, ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్‌3(ట్రెయినీ)–07, బ్లాస్టర్‌ గ్రేడ్‌ 2(ట్రెయినీ)–02, క్యూసీఏ గ్రేడ్‌–3 
(ట్రెయినీ)–09.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు/సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 02.03.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.18,100 నుంచి రూ.35,040 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 02.03.2022

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/
 

చ‌ద‌వండి: NHPC Recruitment 2022: ఎన్‌హెచ్‌పీసీలో 133 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date March 02,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories