Skip to main content

NHPC Recruitment 2022: ఎన్‌హెచ్‌పీసీలో 133 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

NHPC Faridabad

ఫరీదాబాద్‌లోని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ).. జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 133
విభాగాల వారీగా ఖాళీలు: సివిల్‌–68, ఎలక్ట్రికల్‌–34, మెకానికల్‌–31.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.29,600 నుంచి రూ.1,19,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో 200 మార్కులకి నిర్వహిస్తారు. పరీక్షా సమయం 3 గంటలు ఉంటుంది. ఈ పరీక్షని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 21.02.2022

వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/
 

చ‌ద‌వండి: Subros ltd Recruitment: సబ్రోస్‌ లిమిటెడ్, నోయిడాలో 500 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date February 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories