Subros ltd Recruitment: సబ్రోస్ లిమిటెడ్, నోయిడాలో 500 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
నోయిడా(యూపీ)లోని సబ్రోస్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 500
విభాగాలు: మెకానికల్ అండ్ అల్లైడ్ బ్రాంచ్‌లు, ప్రొడక్షన్–అల్లైడ్ బ్రాంచ్‌లు, ఆటోమొబైల్, ఆర్‌ఏసీ, ఎలక్ట్రికల్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్/ప్రభుత్వ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో చదివిన 2019/2020/2021 పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకి రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్: 2022 ఫిబ్రవరి 07 నుంచి 12 వరకు
వేదిక: సబ్రోస్ లిమిటెడ్, బి–188, ఫేజ్–2, నోయిడా, గౌతమ్ బుద్ధా నగర్ జిల్లా( యూపీ).
వెబ్‌సైట్: https://www.subros.com/
చదవండి: NPCIL Recruitment 2022: ఎన్‌పీసీఐఎల్ లో 91 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | February 12,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |