Skip to main content

NMDC Recruitment 2022: ఎన్‌ఎండీసీ, హైదరాబాద్‌లో 94 జూనియర్‌ ఆఫీస్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NMDC Hyderabad

హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)..జూనియర్‌ ఆఫీస్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 94
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్, జీ అండ్‌ క్యూసీ, సర్వే.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఎమ్మెస్సీ /ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.37,000 నుంచి 1,30,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం: రాత పరీక్షని మొత్తం 100 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షని హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని సూపర్‌వైజరీ స్కిల్‌టెస్ట్‌కి ఎంపికచేస్తారు. స్కిల్‌టెస్ట్‌ అర్హత పరీక్ష మాత్రమే. రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.02.2022

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/
 

చ‌ద‌వండి: NMDC Recruitment 2022: ఎన్‌ఎండీసీ లిమిటెడ్, హైదరాబాద్‌లో 200 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date February 27,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories