Skip to main content

Jobs in NIELIT: నీలిట్, న్యూఢిల్లీలో సైంటిఫిక్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.2,16,600 వ‌ర‌కు వేతనం..

NIELIT Recruitment 2022

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(నీలిట్‌).. సైంటిఫిక్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ ఈ–03, సైంటిఫిక్‌ స్టాఫ్‌–03.

సైంటిస్ట్‌:
జీతం: నెలకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900 చెల్లిస్తారు.


సైంటిఫిక్‌ స్టాఫ్‌:
జీతం: నెలకు రూ.1,31,100 నుంచి రూ.2,16,600 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.06.2022

వెబ్‌సైట్‌: https://nielit.gov.in

 

చ‌ద‌వండి: Manager Jobs: ఎన్‌బీసీసీ, న్యూఢిల్లీలో మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.2.40 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories