Manager Jobs: ఎన్‌బీసీసీ, న్యూఢిల్లీలో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.2.40 లక్షల వరకు వేతనం..
న్యూఢిల్లీలోని నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఇండియా) లిమిటెడ్.. మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్లు(ఇంజనీరింగ్)–06, అడిషనల్ జనరల్ మేనేజర్(మార్కెటింగ్)–02, ప్రాజెక్ట్ మేనేజర్లు(సివిల్)–15.
జనరల్ మేనేజర్లు(ఇంజనీరింగ్):
వయసు: 49 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.90,000 నుంచి రూ.2,40,000 చెల్లిస్తారు.
అడిషనల్ జనరల్ మేనేజర్(మార్కెటింగ్):
వయసు: 45ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.80,000 నుంచి రూ.2,20,000 వరకు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ మేనేజర్లు(సివిల్):
వయసు: 37ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.06.2022
వెబ్‌సైట్: https://www.nbccindia.in/
చదవండి: Executive Trainee Jobs: బీవీఎఫ్‌సీఎల్, అసోంలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | June 08,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |