Skip to main content

Executive Trainee Jobs: బీవీఎఫ్‌సీఎల్, అసోంలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

BVFCL Assam recruitment

అసోంలోని బ్రహ్మపుత్ర వాలీ ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీవీఎఫ్‌సీఎల్‌).. ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 32
విభాగాల వారీగా ఖాళీలు: మార్కెటింగ్‌–20, కెమికల్‌–09, ఫైర్‌–01, సివిల్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 01.04.2022 నాటికి 27ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.38,000, మూడో ఏడాది నెలకు రూ.41,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.05.2022

వెబ్‌సైట్‌: https://www.bvfcl.com
 

చదవండి: Junior Engineer Jobs: ఎన్‌డబ్ల్యూడీఏలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories