Skip to main content

Junior Engineer Jobs: ఎన్‌డబ్ల్యూడీఏలో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

nwda

నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ).. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీర్లు–02, జూనియర్‌ అకౌంటెంట్‌–01, అప్పర్‌ డివిజన్‌ క్లర్కు–01, స్టెనోగ్రాఫర్‌–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్‌ డిప్లొమా(సివిల్‌), డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.nwda.gov.in
​​​​​​​

చదవండి: HCL Recruitment 2022: పదో తరగతి, ఐటీఐ అర్హత‌తో 96 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date May 28,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories