Skip to main content

HCL Recruitment 2022: పదో తరగతి, ఐటీఐ అర్హత‌తో 96 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Hindustan Copper Limited hcl recruitment

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 96
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెకానిక్‌ డీజిల్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, డ్రాఫ్ట్స్‌మెన్, సర్వేయర్, కార్పెంటర్, ప్లంబర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.04.2022 నాటికి 25ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్టాండర్డ్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్, మలంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్, మధ్యప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 21.05.2022

వెబ్‌సైట్‌: https://www.hindustancopper.com
​​​​​​​

చదవండి: Engineer Trainee Jobs: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date May 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories