Skip to main content

Technical Officer Jobs: ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

NFC Hyderabad

హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సీ).. టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌ డి(సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌)–02, టెక్నికల్‌ ఆఫీసర్‌ డి(ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ)–2,  టెక్నికల్‌ ఆఫీసర్‌ డి(ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)–1.

దరఖాస్తులకు చివరితేది: 02.04.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nfc.gov.in/
 

చ‌ద‌వండి: EDCIL Recruitment: ఈడీసీఐఎల్ లో 45 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories