EDCIL Recruitment: ఈడీసీఐఎల్ లో 45 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(ఈడీసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: చీఫ్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ తదితరాలు.
విభాగాలు: జెండర్ అండ్ ఈక్విటీ, డేటా అనాలసిస్, ట్రెయినింగ్ తదితరాలు.
అర్హత
ప్రిన్సిపల్ చీఫ్ కన్సల్టెంట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎల్‌ఎల్‌బీ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
చీఫ్ కన్సల్టెంట్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/మాస్టర్స్ డిగ్రీ/ఎంబీఏ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం: కనీసం 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
సీనియర్ కన్సల్టెంట్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/ఎల్‌ఎల్‌బీ/మాస్టర్స్ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం: కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
కన్సల్టెంట్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/మాస్టర్స్ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రైటింగ్ స్కిల్స్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.03.2022
వెబ్‌సైట్: https://www.edcilindia.co.in/
చదవండి: Engineering Jobs: ఐఓసీఎల్‌లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 31,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |