Project Staff Jobs: ఎన్‌సీసీఎస్, పుణెలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్(ఎన్‌సీసీఎస్) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: సీనియర్ రీసెర్చ్ ఫెలో–01, జూనియర్ రీసెర్చ్ ఫెలో–02, ప్రాజెక్ట్ అసోసియేట్1–02, ప్రాజెక్ట్ అసిస్టెంట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ/ఎంవీఎస్‌సీ/బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్/గేట్ అర్హత ఉండాలి.
వయసు: 30.03.2022 నాటికి 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్(ఎన్‌సీసీఎస్), ఎస్.పి.పూణె యూనివర్శిటీ క్యాంపస్, పోస్ట్–గణేశ్‌ఖిండ్, పుణె–411007, మహారాష్ట్ర చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.03.2022
వెబ్‌సైట్: https://www.nccs.res.in
చదవండి: Engineer Jobs: ఎన్‌బీసీసీ(ఇండియా)లో 81 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. నెలకు రూ.2 లక్షల వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 30,2022 |
Experience | 2 year |
For more details, | Click here |