Skip to main content

Engineer Jobs: ఎన్‌బీసీసీ(ఇండియా)లో 81 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు.. నెలకు రూ.2 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

NBCC

నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌బీసీసీ).. జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 81
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీర్‌ (సివిల్‌)–60,జూనియర్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌)–20, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (సివిల్‌ ఇంజనీరింగ్‌)–01.

జూనియర్‌ ఇంజనీర్‌: 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.27,270 చెల్లిస్తారు.

జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు  రూ.27,270 చెల్లిస్తారు.

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 46 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులకు రాతపరీక్ష ఆధారంగా, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.04.2022

వెబ్‌సైట్‌: https://www.nbccindia.com
 

చ‌ద‌వండి: RCFL Recruitment 2022: ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 111 టెక్నీషియన్‌ పోస్టులు.. నెలకు రూ.60 వేల వ‌ర‌కు వేతనం..
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 14,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories