Skip to main content

Ircon Recruitment 2022: ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్, న్యూఢిల్లీలో 29 పోస్టులు.. నెలకు రూ.40 వేల వేతనం..

Ircon New Delhi

న్యూఢిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: మేనేజర్లు–24, సీనియర్‌ వర్క్‌ ఇంజినీర్‌(సర్వే)–02, సేఫ్టీ ఇంజనీర్లు–02, సీనియర్‌ వర్క్స్‌ ఇంజనీర్‌(క్వాలిటీ)–01.

మేనేజర్లు: 
విభాగాలు: ఎర్త్‌ వర్క్, సివిల్, జనరల్, లీగల్, ఎస్‌ అండ్‌ టీ తదితరాలు. 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఎల్‌ఎల్‌బీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

సీనియర్‌ వర్క్‌ ఇంజనీర్‌(సర్వే): 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.

సేఫ్టీ ఇంజనీర్లు: 
అర్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు హెల్త్‌ అండ్‌ సేఫ్టీ విభాగాల్లో ఏడాది పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.

సీనియర్‌ వర్క్స్‌ ఇంజనీర్‌(క్వాలిటీ): 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత రాష్ట్రాల్లో ఉన్న ఇర్కాన్‌ గ్రూప్‌ జోనల్‌ కార్యాలయాలకు పంపించాలి.

రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 2022 మార్చి 28–30.

వెబ్‌సైట్‌: https://www.ircon.org/
 

చ‌ద‌వండి: Engineering Jobs: ఎన్‌డబ్ల్యూడీఏ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 30,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories