Engineering Jobs: ఎన్‌డబ్ల్యూడీఏ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
న్యూఢిల్లీలోని నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ).. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09
అర్హత: ఇంజనీరింగ్ డిగీ(సివిల్) ఉత్తీర్ణులవ్వాలి. గేట్ 2020, 2021 అర్హత సాధించాలి.
వయసు: 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ. 1,42,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.04.2022
వెబ్‌సైట్: http://www.nwda.gov.in/
చదవండి: Manager Jobs: హెచ్‌ఎస్‌ఎల్, విశాఖపట్నంలో 40 ఉద్యోగాలు.. నెలకు రూ.2.20 లక్షల వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |