Skip to main content

Manager Jobs: హెచ్‌ఎస్‌ఎల్, విశాఖపట్నంలో 40 ఉద్యోగాలు.. నెలకు రూ.2.20 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

HSL Visakhapatnam

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, ప్రాజెక్ట్‌ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్, సీనియర్‌ కన్సల్టెంట్‌.
విభాగాలు: హెచ్‌ఆర్, ఫైనాన్స్, కమర్షియల్, సివిల్, అడ్మినిస్ట్రేషన్‌. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ. 52,000నుంచి రూ.2,20,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్, గాంధీగ్రామ్‌(పీఓ), విశాఖపట్నం–530005 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022 మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 20 వరకు 
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 2022 ఏప్రిల్‌ 05 నుంచి ఏప్రిల్‌ 25 వరకు 

వెబ్‌సైట్‌: https://www.hslvizag.in
 

చ‌ద‌వండి: GAIL Recruitment: గెయిల్, న్యూఢిల్లీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 28,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories