Skip to main content

IIT Tirupati Recruitment 2022: ఐఐటీ తిరుపతిలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోలు.. నెలకు రూ.80,000 వేతనం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుపతి.. రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా.. ఫిజిక్స్‌ విభాగంలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Tirupati Recruitment 2022 For post doctoral fellowship

అర్హత: ఎంఎస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీ(ఫిజిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 36 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: arijit@iittp.ac.in

దరఖాస్తులకు చివరితేది: 21.12.2022

వెబ్‌సైట్‌: https://iittp.ac.in/

చ‌ద‌వండి: VNIT Recruitment 2022: వీఎన్‌ఐటీ, నాగ్‌పూర్‌లో 124 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date December 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories