Skip to main content

IIT Patna Recruitment 2023: ఐఐటీ పాట్నాలో రీసెర్చ్‌ ఫెలోలు.. నెలకు రూ.35,000 జీతం..

పాట్నాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. రీసెర్చ్‌ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Patna Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 04
అర్హత: బీటెక్‌/బీఈ/ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంటెక్‌/ఎంఈ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌లో అర్హత సాధించాలి. 
వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.08.2023.

వెబ్‌సైట్‌: https://www.iitp.ac.in/

చ‌ద‌వండి: NICED Recruitment 2023: ఎన్‌ఐసీఈడీ, కోల్‌కతాలో 28 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 01,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories