Skip to main content

NICED Recruitment 2023: ఎన్‌ఐసీఈడీ, కోల్‌కతాలో 28 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

కోల్‌కతాలోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలరా అండ్‌ ఎంట్రిక్‌ డిసీజెస్‌(ఎన్‌ఐసీఈడీ).. టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NICED Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 28
విభాగాలు: బయోకెమిస్ట్రీ, ల్యాబ్‌ టెక్నాలజీ, సోషల్‌ వర్కర్, స్టాఫ్‌ నర్స్, ఇమ్యునాలజీ, వైరాలజీ, ఐటీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.08.2023.

వెబ్‌సైట్‌: https://www.niced.org.in/

చ‌ద‌వండి: IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories