IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
విభాగాలు: మైక్రోఎలక్ట్రానిక్స్/నానో ఎలక్ట్రానిక్స్/నానో టెక్నాలజీ/నానో బయోటెక్నాలజీ/మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్ /పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.47,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: fendlabiith@gmail.com
దరఖాస్తులకు చివరితేది: 20.07.2023.
వెబ్‌సైట్: https://iith.ac.in/
చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్ భువనేశ్వర్‌లో 775 గ్రూప్ బి, సి పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |