IIT Hyderabad Recruitment 2022: ఐఐటీ, హైదరాబాద్‌లో టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ టెక్నికల్ సూపరింటెండెంట్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ లేదా ఎంఈ, ఎంటెక్(కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
చదవండి: NTPC Recruitment 2022: 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022
వెబ్‌సైట్: https://iith.ac.in
చదవండి: IIT Kanpur Recruitment 2022: 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.69,100 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 31,2022 |
Experience | 2 year |
For more details, | Click here |