Skip to main content

Apprentice Jobs: ఐఐఐటీ నాగ్‌పూర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IIIT Nagpur

నాగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 07
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–05 (లైబ్రరీ సైన్స్‌–01, బీఎస్సీ/బీకాం/బీఏ–
04), టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు–02(సివిల్‌ ఇంజనీరింగ్‌–01, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌–01).

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు: 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతతో సాధించిన మెరిట్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, నాగ్‌పూర్, ఎస్‌.నెం.140,141/1 బిహెండ్‌ బీఆర్‌. శేషారావు వాంఖేడి షెట్‌కరి సహకరి సూట్‌ గిర్ని, వరంగ గ్రామం, పీఓ–డొంగార్‌గాన్‌(బుటిబోరి), నాగ్‌పూర్‌ జిల్లా(మహారాష్ట్ర)–
441108 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 21.03.2022

వెబ్‌సైట్‌: https://iiitn.ac.in
 

చ‌ద‌వండి: Technical Officer Jobs: ఎన్‌ఎఫ్‌సీ, హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్
​​​​​​​​​​​​​​

Qualification DIPLOMA
Last Date March 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories