IFSCA Recruitment: ఐఎఫ్‌ఎస్‌సీఏ, గాంధీనగర్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
గాంధీనగర్(గుజరాత్)లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్‌ఎస్‌సీఏ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ మేనేజర్–01, అనలిస్ట్–01, టెక్నాలజీ అనలిస్ట్–01, గ్రాంట్స్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్–01, యంగ్ ప్రొఫెషనల్స్–05, కన్సల్టెంట్–02.
విభాగాలు: ఫిన్‌టెక్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్,సీఎస్ /సీఏ/సీఎంఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 32 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ, ప్రయాగ టవర్, గాంధీనగర్, గుజరాత్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 25.02.2022
వెబ్‌సైట్: https://www.ifsca.gov.in/
చదవండి: IISC Bangalore Recruitment: ఐఐఎస్సీ, బెంగళూరులో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.49 వేల వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 25,2022 |
Experience | 5 year |
For more details, | Click here |