Skip to main content

IISC Bangalore Recruitment: ఐఐఎస్సీ, బెంగళూరులో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.49 వేల వ‌ర‌కు వేతనం..

IISC Bangalore

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ)..తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్లు (సివిల్,ఎలక్ట్రికల్‌)–02, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్లు(సివిల్,ఎలక్ట్రికల్‌)–04, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు(సివిల్, ఎలక్ట్రికల్‌)–06, ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35–40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.28,000 నుంచి రూ.49,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.03.2022

వెబ్‌సైట్‌: https://iisc.ac.in/
 

చ‌ద‌వండి: GAIL Recruitment: గెయిల్, న్యూఢిల్లీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

Qualification GRADUATE
Last Date March 07,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories