Engineering Jobs in HPCL-HRRL: హెచ్‌పీసీఎల్–హెచ్‌ఆర్‌ఆర్‌ఎల్‌లో 46 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్)కి చెందిన రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 46
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, హెచ్‌ఆర్, సీఏ, లా, మెకానికల్, మెకానికల్–పెట్రోకెమికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, పీజీ డిగ్రీ, సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 42–46 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: మేనేజర్ పోస్టులకి ఏడాదికి రూ.20.83 లక్షలు, సీనియర్ మేనేజర్ పోస్టులకి ఏడాదికి రూ.23.44 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ(టెక్నికల్ అండ్ బిహేవియరల్)ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 24.02.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.03.2022
వెబ్‌సైట్: https://www.hrrl.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 15,2022 |
Experience | 5 year |
For more details, | Click here |